నవజాత శిశువుకు వాతలు పెట్టిన వైనం

నారాయణపేట జిల్లా నర్వ మండలంలో నవజాత శిశువు నాభి వద్ద నొప్పి తగ్గడానికి బొడ్డు చుట్టూ వాతలు పెట్టిన ఘటన కలకలం రేపింది. చిన్నారి ఏడుపు ఆపకపోవడంతో కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యుడు శేఖర్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయడంతో అది వైరలైంది.
Comments
Loading comments...
