Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన అద్యక్షుని ఆద్వర్యంలో ఘనంగా చవితి వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 14, 2026 7:09 PM విజయనగరంGeneral
నూతన అద్యక్షుని ఆద్వర్యంలో ఘనంగా చవితి వేడుకలు - Udayam
విజయనగరం జిల్లా YCP నూతన అద్యక్షుడు , మాజీ MP బెల్లాన చంద్రశేఖర్ ఆద్వర్యంలో సోమవారం క పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మాజీ MLA బొత్స అప్పలనర్సయ్య, MLC పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...