వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్ల మండలం వెంకటగిరిలో సాగునీటి కాలువ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం అందించాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. భూములు కోల్పోవడంతో ఉపాధి కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బాధితులకు త్వరగా ప్రభుత్వ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

