వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ మండలంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

