Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగోలులో సీఎం సభకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:36 PM ప్రకాశం General
నర్సింగోలులో సీఎం సభకు ఏర్పాట్లు - Udayam
జరుగుమల్లి మండలం నర్సింగోలులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పాస్‌పుస్తకాల పంపిణీ, బహిరంగ సభ నేపథ్యంలో జనసమీకరణ చేపడుతున్నారు. నర్సింగోలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, మహిళలు, కూటమి కార్యకర్తలు సభకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు, ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేసుకున్నారు.

Comments

G
Loading comments...