Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ హాస్టల్‌ వసతులపై వివాదం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:07 PM రంగారెడ్డి General
నర్సింగ్ హాస్టల్‌ వసతులపై వివాదం - Udayam
ఎల్బీనగర్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థులకు సరైన వసతులు లేవంటూ NSIUకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై ప్రశ్నించేందుకు వెళ్లిన NSIU నాయకులపై మహిళా ప్రిన్సిపల్‌ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్‌ నాయకులను దూషిస్తూ, కాలర్‌ పట్టుకున్నట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు,యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...