Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో ఎన్నికల కోడ్ అమలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 10:01 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో ఎన్నికల కోడ్ అమలు - Udayam
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో గురువారం ఉదయం నుంచి అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని రాజకీయ పార్టీల బ్యానర్లు, జెండాలను తొలగిస్తున్నారు. నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...