వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఎన్నికల్లో వివాదాలు, గొడవలకు పాల్పడిన ఐదుగురిని తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు నరసాపురం టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపారు.
ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

