వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు ఎస్ఐ తిమ్మారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గొడవలు, అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

