Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాపర్టీ నేరస్థుడు గజ దొంగపై పీడీ యాక్ట్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:08 PM హైదరాబాద్General
ప్రాపర్టీ నేరస్థుడు గజ దొంగపై పీడీ యాక్ట్ - Udayam
ప్రాపర్టీ నేరాలకు పాల్పడుతున్న దేరంగుల రవి అలియాస్ గజ, గజ దొంగపై సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2008 నుంచి 2026 వరకు అతడిపై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు అతడిని చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించారు.

Comments

G
Loading comments...