Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:20 PM జాతీయంGeneral
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట - Udayam
2018 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సుల్తాన్‌పూర్ ప్రత్యేక MP-MLA కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. యూపీ బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.

Comments

G
Loading comments...