Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట్‌లో 108 అంబులెన్స్‌లో ప్రసవం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:14 PM నిజామాబాద్General
నందిపేట్‌లో 108 అంబులెన్స్‌లో ప్రసవం - Udayam
నందిపేట్‌ మండలానికి చెందిన నజియా బేగంను మూడో కాన్పు కోసం అర్ధరాత్రి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ రాజు, పైలట్‌ పోశెట్టి చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. నజియా బేగం మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్‌ సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...