Udayam Digital
Menu

నందిని పెరుగుపై ధరల తగ్గింపు

Anuroop Nov 26, 2026 8:26 PM జాతీయంGeneral
నందిని పెరుగుపై ధరల తగ్గింపు - Udayam Digital
నవంబర్ 29 నుంచి కర్ణాటకలో నందిని పెరుగు ధరలు తగ్గనున్నాయి. కేఎంఎఫ్ నిర్ణయంతో కిలో పెరుగు ధర రూ.68 నుంచి రూ.66కు, అర కిలో ప్యాకెట్ ధర రూ.34 నుంచి రూ.33కు తగ్గనుంది. నవంబర్ 1న పెంచిన ధరలపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ధరలు తగ్గించినట్లు కేఎంఎఫ్ తెలిపింది.

Comments

G
Loading comments...