వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు మున్సిపాలిటీ 31వ వార్డులో వైసీపీ ఇన్‌ఛార్జ్ ధారా సుధీర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే డంపింగ్ యార్డు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

