వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులోని నీలి షికారి పేటలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధి, మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

