Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లవెల్లిలో రైల్వే లైన్‌కు భూసేకరణ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:09 PM నిజామాబాద్General
నల్లవెల్లిలో రైల్వే లైన్‌కు భూసేకరణ - Udayam
ఇందల్వాయి మండలం నల్లవెల్లి శివారులో డబుల్ ట్రాక్ రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణకు అధికారులు భూములను పరిశీలించారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, తహశీల్దార్ బాలయ్య ఆధ్వర్యంలో ఈ పరిశీలన చేపట్టారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ, సర్వేయర్, సర్పంచ్ రాజేందర్, సంబంధిత రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...