Udayam Digital
Menu

నల్గొండలో పెరిగిన పప్పుల ధరలు

Anuroop Nov 27, 2026 10:36 AM నల్గొండGeneral
నల్గొండలో పెరిగిన పప్పుల ధరలు - Udayam Digital
నల్గొండ జిల్లాలో కంది, పెసర, మినుము, శనగపప్పు ధరలు నెల రోజుల్లో కిలోకు రూ.20–30 పెరిగాయి. సాగు తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. సబ్సిడీ లేకపోవడం, అనావృష్టితో పంటలు దెబ్బతినడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారని తెలిపారు. మరో వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...