వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి మండలం ఉపమాక పంచాయతీ సారిపల్లివానిపాలెం జంక్షన్ వద్ద NH-16పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. హెట్రో పరిశ్రమకు వెళ్లే మార్గంలో డివైడర్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నారు.
గురువారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివైడర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
Comments
Loading comments...

