Udayam Digital
Menu

నకిలీ నోట్లతో మోసం.. ఆరుగురి ముఠా అరెస్ట్

Manjunath Nov 24, 2026 4:29 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురి ముఠాను పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు వేరే కేసులో అదుపులో ఉన్నారు. వారి నుంచి రూ.40 లక్షలకు పైగా విలువైన నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. పూజలతో డబ్బు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...