Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతికి వినతి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 6:28 PM కృష్ణా జిల్లాGeneral
నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతికి వినతి - Udayam
గన్నవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విమానాశ్రయ నిర్వాసితుల నిరసన 15వ రోజుకు చేరింది. దావాజిగూడెం, అల్లాపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టగా, ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మద్దతు తెలిపారు. బాధితులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా వినతిపత్రం అందజేస్తామని, కుదరకపోతే రోడ్డుపై ప్లకార్డులు ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...