Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబానికి సొంతింటి కల సాకారం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:43 AM నారాయణపేటGeneral
నిరుపేద కుటుంబానికి సొంతింటి కల సాకారం - Udayam
దామరగిద్ద మండలం దేశాయిపల్లిలో బంటు లక్ష్మి–నర్సప్ప దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ లాలప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆనంద్, విండో చైర్మన్ ఈదప్ప తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...