Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ సాయం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:14 AM నల్గొండGeneral
నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ సాయం - Udayam
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ అండగా నిలిచింది. నల్గొండలోని మారుతీనగర్‌కు చెందిన కండరాల క్షీణతతో బాధపడుతున్న గోపాల్‌ (47)కు రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లయన్ వెంకటరెడ్డి యాస దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు కృష్ణశేఖర్ బుర్రి తెలిపారు.

Comments

G
Loading comments...