Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనల పేరిట అరాచక యత్నం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:23 AM జాతీయంGeneral
నిరసనల పేరిట అరాచక యత్నం - Udayam
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసనల పేరిట దేశంలో అరాచకం సృష్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో సుప్రీంకోర్టు, ఈసీ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి తేవడం తగదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, వారి ఆందోళనల వల్ల రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...