Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్‌

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:27 AM నిర్మల్ General
నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్‌ - Udayam
నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డిపో పరిధిలోని 385 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

Comments

G
Loading comments...