Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలో గ్రామసభ నిర్వహణ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:47 PM సంగారెడ్డిGeneral
నిజాంపేటలో గ్రామసభ నిర్వహణ - Udayam
నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ సంగ్రామ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. VB-G RAMG పథకంలో చేపట్టాల్సిన పనులు, కూలీలకు ఉపాధి కల్పన, మేట్ల నియామకంపై చర్చించారు. మంజూరైన ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్, ఫారం పాండ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రామచందర్, రాధాకృష్ణ, జాల శంకర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...