Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపుగా వాడాలి: వీరు మల్లేష్

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:20 AM మహబూబ్‌నగర్General
నీటిని పొదుపుగా వాడాలి: వీరు మల్లేష్ - Udayam
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని ‘వాక్ ఫర్ వాటర్ ఫౌండేషన్’ వాలంటీర్, కోస్గి ఉపాధ్యాయుడు వీరు మల్లేష్ సూచించారు. నీటి లీకేజీలను అరికట్టి వృథాను తగ్గించాలని కోరారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి పంపాలని, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు అధికారుల సలహాలతో ఆరుతడి పంటలు సాగు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...