Udayam Digital
Menu

నీటి హక్కులపై రేవంత్ ఫైర్

Shruthi Nov 24, 2026 7:27 AM హైదరాబాద్General
నీటి హక్కులపై రేవంత్ ఫైర్ - Udayam Digital
ఏపీ జల కుట్రలకు కేసీఆర్ రాచబాట వేశారని, తెలంగాణ నీటి హక్కులకు జలసమాధి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల, పల్నాడు ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలోనే జరిగాయని హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరించి మామ, అల్లుడు అన్యాయం చేశారని విమర్శించారు.

Comments

G
Loading comments...