వార్తలకు తిరిగి వెళ్లండి

నీరుగట్టువారిపల్లె శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో పాటు పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

