వార్తలకు తిరిగి వెళ్లండి

శివగంగ లిఫ్ట్ ఆయకట్టు పరిధిలో సాగునీరు అందక మిర్చి పంట పూర్తిగా ఎండిపోవడంతో ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి తాగునీటి బోరు కూడా ఎండిపోయిందని, ప్రాజెక్టులో నీరున్నా పొలాలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
పంట నష్టంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

