వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చర్చ మొదలైంది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 27 వార్డులను గెలుచుకోగా, టీడీపీ ఒక వార్డులో విజయం సాధించింది. ప్రస్తుతం వార్డుల సంఖ్య 32కు పెరిగినట్లు సమాచారం.
2026లో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని వార్డులను గెలుచుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. పట్టణ ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

