Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు-రాజమండ్రి బస్సుల కోత

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:48 PM తూర్పుగోదావరి General
నిడదవోలు-రాజమండ్రి బస్సుల కోత - Udayam
నిడదవోలు–రాజమండ్రి మధ్య బస్సు సర్వీసులు తగ్గడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గణపతి సెంటర్‌ వద్ద రాజమండ్రి వెళ్లేందుకు గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్వీసులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పనులపై వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...