Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:07 PM తూర్పుగోదావరి General
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam
నిడదవోలు మున్సిపాలిటీలో అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30న ఫలితాలు వెలువడనున్నాయి. ఛైర్మన్ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 32 వార్డులు, 35,086 మంది ఓటర్లు, 49 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు 18,516, పురుషులు 16,570 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...