Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్

Follow Udayam on Google
Nidhi Razdan Jun 14, 2026 9:06 AM అమరావతిGeneral
​తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్ - Udayam
​సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టును రైల్వే శాఖ సొంత నిధులతోనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ లైన్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య 140 కి.మీ దూరం తగ్గుతుంది. ​ఈ ప్రాజెక్టు ద్వారా ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 14 శాతానికి పైగా ఉంటుందని, ఇది రైల్వే శాఖకు అత్యంత లాభసాటిగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...