Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కొత్త డ్రామా మొదలైంది?

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 23, 2026 3:04 PM హైదరాబాద్General
ఢిల్లీలో కొత్త డ్రామా మొదలైంది? - Udayam
రెండున్నర ఏండ్ల కాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి ఇరు పార్టీల నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...