వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రీడా పింటో, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్అకస్టమ్డ్ ఎర్త్’ సిరీస్ ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఝుంపా లాహిరి రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. డిసెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పారుల్ చౌధరి తన పాత ప్రేమికుడు అమిత్ ముఖర్జీని కలవడంతో వారి ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. దీంతో వారు చెందిన భారతీయ అమెరికన్ల ఉన్నత సమాజంలో విభేదాలు మొదలవుతాయి.
Comments
Loading comments...

