వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిత్య శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాశి’ చిత్రం నుంచి ‘ఫీల్ ఆఫ్ రాశి’ పేరుతో నాలుగు పాటలను చిత్రబృందం విడుదల చేసింది. సాధారణంగా ఒక్కో పాటను విడుదల చేసే పద్ధతికి భిన్నంగా ఒకేసారి నాలుగు గీతాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
విజయ్ పలేగర్ దర్శకత్వంతో పాటు సంగీతం, సాహిత్యం అందించారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

