వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద బీజేపీ, మహిళా మోర్చా నాయకులు నిరసన చేపట్టారు. మహిళా పోలీసుల పట్ల రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలకల ప్రవీణారెడ్డి డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

