వార్తలకు తిరిగి వెళ్లండి

48 రోజుల వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు తిరిగి స్కూళ్లకు హాజరుకానున్నారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

