Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే బడులకు సెలవులు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:25 AM అమరావతిGeneral
నేటి నుంచే బడులకు సెలవులు - Udayam
ఏపీలో పాఠశాలలకు దసరా పండుగ సెలవులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ నెల 12 నుంచి 21 వరకు సెలవులు ప్రకటించారు. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో రెండు రోజులు ముందే సెలవులు వచ్చాయి. అన్ని పాఠశాలలు తిరిగి అక్టోబర్ 22న పునఃప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...