వార్తలకు తిరిగి వెళ్లండి

మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ లీక్ వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రీ-ఎగ్జామ్ నిర్వహించి కొత్త తేదీలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పరీక్ష అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Comments
Loading comments...

