Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:41 AM మహబూబాబాద్ General
నేడు రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ - Udayam
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ముందస్తు ప్రణాళికలపై సీఎం రేవంత్‌ రెడ్డి నేడు రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులతో చర్చించనున్నట్లు గంగారం ఏవో వేణు యాదవ్‌ తెలిపారు. గంగారం రైతు వేదికలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...