Udayam Digital
Menu

నేడు రాజమండ్రి, విజయవాడలో సీఎం

Anuroop Nov 28, 2026 10:04 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
నేడు రాజమండ్రి, విజయవాడలో సీఎం - Udayam Digital
ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాజమండ్రి, విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత రాజమండ్రిలో జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్‌ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని బెరమ్ పార్కులో మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగే డిన్నర్‌ మీట్‌కు హాజరవుతారు.

Comments

G
Loading comments...