Udayam Digital
Menu

నేడు ఇండియా కూటమి ఎంపీల భేటీ

Anuroop Nov 28, 2026 9:17 AM జాతీయంGeneral
నేడు ఇండియా కూటమి ఎంపీల భేటీ - Udayam Digital
ఢిల్లీలో శనివారం ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి ఎంపీల కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...