వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కింద మూల అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
జిల్లాలోని 171 గ్రామ పంచాయతీలు, 20 పట్టణ వార్డులలో గుర్తించిన 3,597 మందికి ఈ నెల 27న (ఆదివారం) పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

