Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఐటిడిఏ పరిధిలో సెలవు

Follow Udayam on Google
madhu Sep 17, 2026 10:32 AM ములుగుGeneral
నేడు ఐటిడిఏ పరిధిలో సెలవు - Udayam
ఏటూరునాగారం ఆదివాసీల పెద్దల పండగ సందర్భంగా నేడు ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు సెలవు ప్రకటించినట్లు పీవో లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. తుడుందెబ్బ విజ్ఞప్తి మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి బదులుగా అక్టోబర్ 10 రెండో శనివారం పనిదినంగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...