నేడు ఆన్లైన్లో ఫిబ్రవరి దర్శన టికెట్లు విడుదల

తిరుమల భక్తులకు అలర్ట్. ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు సోమవారం ఆన్లైన్లో విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల చేస్తారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. భక్తులు ఈ సమయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలి.
Comments
Loading comments...
