Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే

Follow Udayam on Google
Rohit Jun 14, 2026 10:52 PM జాతీయంGeneral
రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే - Udayam
టీఎంసీ పరిణామాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం పెరుగుతోంది. ఖాళీ అయ్యే స్థానాలను కలుపుకుంటే ఆ సంఖ్య 154కు చేరనుండగా.. 2/3 మెజారిటీకి మరో 9 సీట్లు అవసరం. అయితే నవంబర్‌లో యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ బలం కాస్త తగ్గే అవకాశముంది. మరోవైపు, 20 మంది టీఎంసీ రెబల్స్ మద్దతిచ్చినా లోక్‌సభలో ఎన్డీయే బలం 314కే పరిమితమవుతుందని, 2/3 మెజారిటీ (363) సాధించడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Comments

G
Loading comments...