Udayam Digital
Menu

నైట్‌షిఫ్ట్‌లతో గుండె పనితీరులో మార్పులు!

Anuroop Nov 28, 2026 8:20 AM అంతర్జాతీయంGeneral
నైట్‌షిఫ్ట్‌లతో గుండె పనితీరులో మార్పులు! - Udayam Digital
తరచుగా నైట్‌షిఫ్ట్‌లు చేసేవారిలో గుండె నిర్మాణం, కండరాల పనితీరులో స్వల్ప మార్పులు రావచ్చని అధ్యయనం వెల్లడించింది. అయితే అందరికీ గుండె జబ్బులు వస్తాయని కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. 42,671 మంది డేటా విశ్లేషణలో గుండె గోడలు మందంగా, గదులు చిన్నవిగా గుర్తించారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, నిద్రతోపాటు బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...