వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కామారెడ్డి జిల్లా గాంధారిలో దుండగులు నైటీలు, మాస్కులు ధరించి ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొట్టారు. స్కార్పియోలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్‌తో మెషీన్‌ను ధ్వంసం చేసి నగదుతో పరారయ్యారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఏటీఎంలో శుక్రవారం రూ.10 లక్షలు ఉంచగా, ఎంత మొత్తం చోరీకి గురైందనే వివరాలను బ్యాంకు అధికారులు ఇంకా తేల్చాల్సి ఉంది.
Comments
Loading comments...

