Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పలలో కోతుల బెడద

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:16 AM అనంతపురంGeneral
నార్పలలో కోతుల బెడద - Udayam
నార్పల మండల కేంద్రంలోని కోటవీధి కాలనీలో కోతుల సంచారంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో బయట ఆడుకుంటున్న పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...